నాగలాపురం బజారులో ఎన్నికల ప్రచార సందడి
– మహిళలు, యువత భారీ బైక్ ర్యాలీతో ఘన స్వాగతం ముఖ్య అతిథులుగా సత్యవేడు నియోజకవర్గ ఇన్చార్జి కూరపాటి శంకర్ రెడ్డి నాగలాపురం, గరుడ ధాత్రి న్యూస్: నాగలాపురం మండలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. మంగళవారం తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే హేమలతకి, అలాగే 10 ఎంపీటీసీ సెగ్మెంట్ల అభ్యర్థులకు మద్దతుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగలాపురం బజారు వీధుల్లో మహిళా కార్యకర్తలు, మహిళా నాయకులు, యువ నాయకులు ఉత్సాహంగా...