నాగలాపురం రెవెన్యూలో ‘వసూళ్ల రాజ్యం’..?
రైతులపై అక్రమ వసూళ్ల పర్వం రీసర్వే పేరుతో రైతుల బలహీనతను సొమ్ము చేసుకుంటున్న మండల సచివాలయ సర్వేయర్లు నాగలాపురం జూలై 06 గరుడధాత్రి : తిరుపతి జిల్లా, నాగలాపురం మండల రెవెన్యూ శాఖలో రైతుల నుంచి వివిధ పనుల పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వేంబాకం గ్రామానికి చెందిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఆరోపణల ప్రకారం, ఎంజాయ్‌మెంట్ నమోదు చేయాలంటే రూ.10,000, ఆన్‌లైన్ నమోదు చేయాలంటే రూ.25,000, వ్యవసాయ బోరుకు...