నాగలాపురం లో ఘనంగా ప్రారంభమైన టీడీపీ పసుపు పండగ

నాగలాపురంలో లో ఘనంగా ప్రారంభమైన టీడీపీ పసుపు పండుగ టిడిపి మహానాడుకు హాజరైన పలువురు నేతలు -ఘనంగా ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు గరుడధాత్రి న్యూస్ : నాగలాపురం పట్టణంలోని స్థానిక కళ్యాణ మండపంలో గురువారం తెలుగుదేశం పార్టీ మహానాడు పసుపు పండుగ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. టిడిపి కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో మహానాడు ఏర్పాట్లు చేశారు.రాష్ట్ర మహానాడును వర్చువల్ విధానంలో నిర్వహించ నుండడంతో పార్టీ నేతలు,ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు మహానాడు కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు,పార్టీ నిర్ణయాలు,తీర్మానాలు,చర్చలను వీక్షించి తెలుసుకునేలా భారీ ఎల్ ఇ డి...