నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యం

తిరుపతి జూన్ 1 గరుడధాత్రి : విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యమని సాయి సుధా ప్లే స్కూల్ ఏపీ క్యాంపస్ ను సోమవారం స్కూల్ ఎండి డాక్టర్ రేఖ రాళ్లపల్లి యు.ఎస్. ఏ, గుడివాడ వెంకట రామానాయుడు, అధ్యక్షులు రామ్ సాఫ్ట్వేర్ సిస్టం ఐ .ఎన్. సి. యూఎస్ఏ, డాక్టర్ వైష్ణవి రాళ్లపల్లి ఎండి యు .ఎస్. ఏ, డాక్టర్ బద్దెల సుకుమార్, డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి, మాస్టర్ అభిషేక్ లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రత్యేక పూజలు...