నాయుడుపేటలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

-స్వర్ణముఖి ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ -గాంధీజీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు -ఉత్సాహంగా పాల్గొన్న యూనియన్ నాయకులు, ఫోటోగ్రాఫర్లు గరుడధాత్రి నాయుడుపేట ఆగస్టు 19 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాయుడుపేట పట్టణంలో స్వర్ణముఖి ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు, అవగాహన ర్యాలీ అత్యంత ఘనంగా నిర్వహించారు. -గాంధీ పార్క్ నుంచి బస్ స్టాండ్ వరకు భారీ ర్యాలీ పట్టణంలోని గాంధీ పార్క్ వద్ద ఉన్న...