నాయుడుపేటలో సివిఎస్కేటి ఉచిత దంత వైద్య శిబిరం విజయవంతం

370 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు, చికిత్సలు అవసరమైన వారికి తిరుపతిలోనూ ఉచిత వైద్యం: చదలవాడ కృష్ణమూర్తి నాయుడుపేటగరుడ ధాత్రి అక్టోబర్ 10 సివిఎస్కేటి చారిటీస్ ఆధ్వర్యంలో శనివారం నాయుడుపేటలో నిర్వహించిన ఉచిత మెగా దంత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.చదలవాడ కృష్ణమూర్తి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శిబిరంలో 370 మందికి పైగా దంత పరీక్షలు చేయించుకున్నారు.34 మంది అనుభవజ్ఞులైన దంత వైద్యులు రోగులకు సేవలందించారు.రూట్‌ కెనాల్‌, దంతాల శుభ్రత, కృత్రిమ దంతాల అమరిక, పళ్ల తొలగింపు వంటి చికిత్సలను ఉచితంగా చేశారు.ఈ...