నారావారిపల్లె జన్మనిస్తే- రాజకీయ జీవితాన్ని ఇచ్చింది కుప్పం

* కుప్పం బహిరంగ సభలో నారా చంద్రబాబునాయుడు వెల్లడి. * వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. * త్వరలో కుప్పంలో విమానాశ్రయం. * రౌడీ ఇజం చేస్తామంటే ఊరుకోం. * యమ గాని పల్లి వద్ద రిజర్వాయర్. * పథకాల లబ్దిదారులతో ముఖా ముఖి నిర్వహించిన సీఎం చంద్రబాబు. * కుప్పం అభివృద్ధిపై స్థానికుల అభిప్రాయాలను తెలుసుకున్న ముఖ్యమంత్రి. * సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం కొనసాగుతుండగా మసీదులో అజా ప్రార్ధన. * అజా ప్రార్థన వినిపించగానే తన ప్రసంగాన్ని...