నారా లోకేష్ అంటే పెట్టుబడులు, అభివృద్ధి – వైఎస్సార్సీపీ అంటే హత్య రాజకీయాలు !
నారా లోకేష్ అంటే పెట్టుబడులు, అభివృద్ధి – వైఎస్సార్సీపీ అంటే హత్య రాజకీయాలు ! వి కోట విలేఖరిని హత్య చేయడం బాధిస్తోంది... టిడిపి రాష్ట్ర సీనియర్ నేత డాక్టర్ కోడూరు బాల సుబ్రహ్మణ్యం తిరుపతి, ఏప్రిల్ 28 : రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అంటే రాష్ట్రంలో పెట్టుబడులు, అభివృద్ధి లక్ష్యమని, వైఎస్ఆర్సిపి అంటే హత్య రాజకీయాలు, భూమాఫియా బెదిరింపులు రౌడీయిజంతో గత ఐదేళ్ల కాలంలో పాలన సాగించారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ నేత డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం...