నాలుగు నియోజకవర్గాలకు విస్తరించిన తుడా అభివృద్ధి ప్రణాళిక

- రూ.200 కోట్లతో 19 కిలోమీటర్ల మేర 8 మాస్టర్ ప్లాన్ రోడ్లు - తిరుపతి అభివృద్ధికి ఫేజ్‌-1 పనులు.. డిసెంబర్‌ నాటికి ఫేజ్‌-2 ప్రాజెక్టులు ప్రారంభం తిరుపతి అక్టోబర్ 10 గరుడధాత్రి : ఆధ్యాత్మిక నగరం తిరుపతిని ఆధునిక మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (తుడా) సమగ్ర ప్రణాళికలతో ముందుకు సాగుతోందని తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని వెల్లడించారు. గతంలో ఒక ప్రాంతానికే పరిమితమైన అభివృద్ధి పనులను...