నా ఇల్లు ని నాకు ఇప్పించండి అంటూ పోలీసులను ఆశ్రయించిన గిరిజన మహిళ

శ్రీకాళహస్తి ఆగస్టు 02 (గరుడ దాత్రీ న్యూస్) : స్వతంత్రం వచ్చి ఏళ్ళు గడిచిన గిరిజనులకు ఇంకా స్వతంత్రం రాలేదు కంప్యూటర్ యుగం వచ్చిన కూడా ఓ పెత్తనం దారుడి కనుసైగల్లో బతకాల్సిన పరిస్థితి నేటికీ నెలకొన్నది. తక్కువ కులంలో పుట్టడమే వీరు చేసిన తప్పేమో తెలియదు కానీ బడుగు బలహీన వర్గాలు పెత్తనం దారుల చేతుల్లో నలిగిపోయి బలి అవ్వాల్సిన పరిస్థితి నెలకొంటుంది. స్వతంత్రం తేవడానికి ఎంతో మంది యోధులు పోరాడారు . బ్రిటిష్ వాళ్ళ నుండి ఎదిరించి పోరాడి స్వతంత్రం తీసుకురాగాలేరే...