కాణిపాకం ఆగస్టు 11(గరుడ దాత్రి న్యూస్) కాణిపాకం దేవస్థానం నిత్య అన్నదాన ట్రస్ట్ కిమచిలీపట్నం చెందిన రామకృష్ణ మంగళవారం లక్ష రూపాయలు చెక్కును విరాళం అందజేశారు.
వీరికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసిన ఆలయ సూపర్డెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, తదితరులు ఉన్నారు.