నిన్న రైతు పై నేడు పంటలపై దాడి చేసిన ఒంటరి ఏనుగు
మరోవైపు గ్రామ సమీపం లో ఒంటరి ఏనుగు సంచరిస్తుండడంతో భయం గుప్పిట్లో గ్రామస్తులు *ఇది ఒంటరి ఏనుగు కాదు తుంటరీ ఏనుగు బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్3 బైరెడ్డిపల్లి మండలం లోని కుప్పనపల్లి అటవీ సమీప పంట పొలాల్లో అవులు మేపుకొంటున్న రైతు రంగప్ప పై ఒంటరి ఏనుగు బుధవారం రక్త గాయాలు కు గురిచేయడం తెలిసిందే.బుధవారం రాత్రి రైతు పంటల పై దాడి చేయడం రైతులను ఆందోళనకు గురిచేస్తుంది.ఈ సమాచారం తెలుసుకొని సంఘట స్థలం చేరుకొని నష్టపోయిన పంటలనుబీట్ అధికారి కుసుమ పరిశీలించి వివరాలు...