నియోజకవర్గ ఇన్చార్జి యుగంధర్ పై అసత్య ఆరోపణ చేసిన వారిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు

కార్వేటినగరం జూలై 28 (గరుడ దాద్రి న్యూస్ ):జీడీ నెల్లూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి మరియు ఏపీ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ యుగంధర్ వారిపై అసత్య ఆరోపణలు చేసిన. , పెనుమూరుకు చెందిన లోకనాదం నాయుడుపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని.కార్వేటి నగరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై తేజస్విని ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ,మండల ఉపాధ్యక్షులు విజయ్, సెల్వి, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు వెంకటేష్...