నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపికబురు
*10,060 పోస్టులకు జాబ్ క్యాలెండర్ 2026 కుప్పం,ఆగస్టు 23 గరుడధాత్రి న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందిస్తూ 10,060 పోస్టుల భర్తీకి 'జాబ్ క్యాలెండర్ 2026' కు ఆమోదం తెలిపింది. ఆర్ధిక శాఖ జీవో జారీ చేయగా, నాలుగు దశల్లో సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తికానుంది. గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులతో పాటు పోలీసు, ఫైర్, జైళ్లు, అటవీ, పశుసంవర్థక, ఎక్సైజ్, ఇంజినీరింగ్, విద్యుత్ తదితర శాఖల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. అలాగే డీఎస్సీ ద్వారా 2,991 ఉపాధ్యాయ...