నిరుపేదలకు తక్కువ ధరలకే సన్న బియ్యం

- సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం నారాయణవనం ఆగస్టు0 3 (గరుడదాత్రి న్యూస్) రాష్ట్రంలోని పేద నిరుపేద ప్రజలకు తక్కువ ధరలకే సన్న బియ్యం అందించాలన్న కూటమి ప్రభుత్వం హామీలో భాగంగా సోమవారం నారాయణవనం మండల కేంద్రంలోని గణేష్ మోడరన్ రైస్ మిల్లులో సత్యవేడు ఎమ్మెల్యేకోనేటి ఆదిమూలం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రజలకు అధిక ధరలకు అందుతున్న బియ్యానికి బదులుగా కూటమి ప్రభుత్వం ఆయా రైస్ మిల్లుల ద్వారా తక్కువ ధరలకు సన్నబియ్యం అందించడానికి...