నిర్వీర్యమైన విద్య, వైద్య రంగాలు- వైఎస్సార్‌సీపీ నేతల ఫైర్

-సూపర్ సిక్స్‌.. సూపర్ ఫ్లాప్! -హామీల అమలులో చేతులెత్తేసిన కూటమి సర్కారు -నిరుద్యోగ భృతి, మెగా డీఎస్సీ పేరిట యువతకు తీవ్ర వంచన -వెన్నుపోటుకు రెండేళ్లు పేరిట పిచ్చాటూరులో భారీ నిరసన పిచ్చాటూరు జూన్ 04 గరుడధాత్రి : ఎన్నికల వేళ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. హామీల అమలులో పూర్తిగా విఫలమైందని వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ మోసపూరిత పాలనను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ కె.వి.చలపతిరాజు ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలోని వైఎస్సార్‌ సర్కిల్‌ వద్ద 'వెన్నుపోటుకు...