నిషేధిత జంతువుల వధ, అక్రమ రవాణాపై కఠిన చర్యలు
నిషేధిత జంతువుల వధ, అక్రమ రవాణాపై కఠిన చర్యలు - బక్రీదు సందర్భంగా చట్టాలను పాటించాలి - జంతు హింసకు పాల్పడితే క్రిమినల్ కేసులు తప్పవు - మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హెచ్చరిక అమరావతి, మే 27 గరుడధాత్రి న్యూస్: బక్రీదు పండుగ సందర్భంగా జంతువుల వధ, రవాణా, సంరక్షణకు సంబంధించిన ప్రభుత్వ చట్టాలు, నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర వ్యవసాయ పశుసంవర్ధక శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా జంతువుల రవాణా, సంరక్షణ , వధకు సంబంధించి ప్రత్యేక చట్టాలు...