నిషేధిత పొగాకు ఉత్పత్తుల అమ్మకాలపై దాడులు నిర్వహించిన చిత్తూరు సబ్-డివిజన్ పోలీసులు
*చిత్తూరు జిల్లా పోలీసు* *తేదీ: 27-04-26* *నిషేధిత పొగాకు ఉత్పత్తుల అమ్మకాలపై దాడులు నిర్వహించిన చిత్తూరు సబ్-డివిజన్ పోలీసులు* *సుమారు 5,22,339 రూపాయల విలువ గల 57 బ్యాగుల నిషేధిత పొగాకు ఉత్పత్తులు స్వాధీనం.* చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS గారి ఆదేశాల మేరకు, చిత్తూరు సబ్-డివిజన్ డి.ఎస్పీ శ్రీ టి. వెంకటనారాయణ గారు చిత్తూరు 2 టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ నెట్టికంటయ్య, ఈస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ రామచంద్ర, గుడిపాల ఎస్.ఐ శ్రీ రామ్మోహన్, ఎన్.ఆర్.పేట ఎస్.ఐ శ్రీ...