నీటి గుంటలో వ్యక్తి అనుమానాస్పద మృతి
చౌడేపల్లి అక్టోబర్ 04 గరుడ దాత్రి న్యూస్ చౌడేపల్లి మండలం కాగితి పంచాయతీ అన్నెపల్లి గ్రామానికి చెందిన బి. హరినాథ్‌రెడ్డి (38) ఆదివారం నీటి గుంటలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఉదయం పొలానికి వెళ్లి వస్తానని ఇంటి నుంచి వెళ్లిన ఆయన నీటి గుంటలో మృతిచెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు.. హరినాథ్‌రెడ్డి ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న చౌడేపల్లి...