నీర్వాయి నర్సరీలో ఆయిల్ పామ్ సాగుపై రైతు అవగాహన సదస్సు
పిచ్చాటూరు ఆగస్టు 20 గరుడధాత్రి: నీర్వాయి ఆయిల్ పామ్ నర్సరీలో ఆయిల్ పామ్ తోటల పెంపకాన్ని ప్రోత్సహించడంతో పాటు, ఎరువుల యాజమాన్యం, చీడపీడల నివారణ, ఆధునిక సాగు పద్ధతులు, యాజమాన్య సూత్రాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు రైతు అవగాహన సదస్సును విజయవంతంగా నిర్వహించారు. డిహెచ్‌ఓ (DHO) జయ భారత్ రెడ్డి, హెచ్‌ఓ (HO) రాధారాణి, ఏజీఎం (AGM) మురళి, 3F ఆయిల్ పామ్ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రైతులకు ఆయిల్ పామ్ సాగులో దిగుబడిని పెంచే ఉత్తమ వ్యవసాయ...