నులిపురుగుల నివారణకు సమిష్టి కృషి చేయాలి

25న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం పిచ్చాటూరు, సెప్టెంబర్ 23 గరుడధాత్రి: జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 25న మండలంలోని 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ నులిపురుగుల నివారణ మాత్రలు వేయించే కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలని పిచ్చాటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ముని చారిత్ర కోరారు. ఈ మేరకు బుధవారం పిచ్చాటూరు తహసీల్దార్ కార్యాలయంలో మండల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ.. ఈ నెల 25వ...