నూతనంగా ప్రతిష్ఠ అయిన నాగులరాళ్లు పై 3వ రోజు నాగుపాము ప్రత్యక్షం

కడపనత్తo చెరువు కట్ట మీద నూతనంగా ప్రతిష్ఠ అయిన నాగులరాళ్లు పై 3వ రోజు నాగుపాము ప్రత్యక్షం. *తిలకించడానికి క్యూ కట్టిన భక్తులు.* బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఏప్రిల్26 బైరెడ్డిపల్లి మండలం లోని కడపనత్తo చెరువు కట్ట మీద నూతనంగా ప్రతిష్ఠ అయిన నాగులరాళ్లు పై 3వ రోజు నాగుపాము ప్రత్యక్షం కావడం విశేషం. నాగుల రాళ్ళ ప్రతిష్టాపన అయిన మరుసటిరోజు నుండి 22 రోజులు అభిషేక కార్యక్రమంలు తీర్థ ప్రసాదాలువితరణ కొనసాగనున్నది ఈ నేపథ్యంలో ప్రాణ ప్రతిష్ట అయిన మూడో రోజుకే నాగు పాము...