నూతన MVA ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు – విద్యుత్ సరఫరాలో అంతరాయం

ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APSPDCL) కార్యాలయం: అసిస్టెంట్ ఇంజనీర్ (ఆపరేషన్) డక్కిలి సెక్షన్. గరుడధాత్రి న్యూస్, డక్కిలి : 22.09.2026 తిరుపతి జిల్లా డక్కిలి మండలంలోని 33/11 కెవి మోపూరు క్రాస్ రోడ్ సబ్‌స్టేషన్ నందు గల 8 MVA పవర్ ట్రాన్స్‌ఫార్మర్ దెబ్బతినిన (Failed) కారణంగా, దానిని 22.09.2026 (మంగళవారం) ఉదయం నూతన 8 MVA పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌తో భర్తీ చేయుటకు అత్యవసర పనులు చేపట్టబడుచున్నవని ఎ ఇ అశోక్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈ పనుల నిర్వహణ...