నెలవారి పొదుపును జమ చేయడం లేదు ఎందుకు

జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గౌతమ్. కార్వేటినగరం: ఆగస్టు 3 గరుడదాద్రి న్యూస్ నెలవారి పొదుపును ప్రతి సభ్యురాలు ప్రతి నెల క్రమం తప్పకుండా నిర్ణీత మొత్తాన్ని పొదుపు రూపంలో జమ చేస్తారు. కానీ కార్వేటినగరం టౌన్ లో మాత్రం ఎందుకు జమ చేయడం లేదని జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బి గౌతమ్ రాజు ఆరోపించారు. సోమవారం కార్వేటినగరంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కార్వేటినగరం మినహా మిగతా చుట్టుప్రక్కల గ్రామాలలో పొదుపు పంచుకోవడం జరుగుతుందన్నారు. డ్వాక్రా మహిళలు ద్వారా లోను...