GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 6:45 am Digital Edition : GURU SWAMY

నెల్లిపట్ల లో శ్రీ వినాయక పూజ కార్యక్రమంలో పాల్గొన్న జడ్.పి.చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు

బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్15

వినాయకచవిత
సందర్భంగా
బైరెడ్డిపల్లి మండలం.
నెల్లిపట్ల లో వినాయక చవితి సందర్భంగా జరిగిన పూజ కార్యక్రమంలో గ్రామస్తుల ఆహ్వానం మేరకు చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు , వైకాపా రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి ఎంపీపీ రెడ్డప్ప , జెడ్పిటిసి కేశవులు వైస్ ఎంపీపీ భర్త జై కుమార్ ,
అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే బైరెడ్డిపల్లి లోనిసోమవారం.. బైరెడ్డిపల్లి లోని దళితవాడ లో,ఇందిరమ్మ కాలనిలో జరిగిన వినాయక నాయకుని పూజలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మొగసాల కృష్ణమూర్తి,..బైరెడ్డిపల్లి మండల ఎంపీపీ మొగసాల రెడ్డెప్ప,
మాజీ వైస్ సర్పంచ్ తబ్రేజ్ భాష ,మండల మైనారిటీ అధ్యక్షుడు ఫైజుల్లా ,మండల బూత్ కమిటీ అధ్యక్షుడు షాకీర్ ,చిత్తూరు జిల్లా సోషల్ మీడియా కార్యదర్శి దినేష్ తదితరులు పాల్గొన్నారు.బీసీ కాలనీ ,ఎస్.సి.కాలనీ లో మొగసాల సోదరులకు నిర్వాహకులు సత్కరించి,ప్రసాదం అందజేశారు.