నెల్లూరు జిల్లా ఉదయగిరిలో నేడు ‘పల్లె పండుగ 3.0’ ప్రారంభం

* పాల్గొనున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. * ఏర్పాట్లు చేపట్టిన అధికార యంత్రాంగం. * 1,085 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులు. కుప్పం,సెప్టెంబర్ 28 (గరుడ ధాత్రి న్యూస్): రాష్ట్ర ప్రభుత్వం నేడు మంగళవారం పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారం చురుగ్గా చేపట్టింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి తారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు పాల్గొంటున్నారు.ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల ముఖచిత్రాన్ని మార్చేలా ప్రతిష్టాత్మక 'పల్లె...