నేటి నుంచి ఏపీ వ్యాప్తంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం

నేటి నుంచి ఏపీ వ్యాప్తంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం మున్సిపాలిటీలను పూర్తిస్థాయిలో పరిశుభ్రంగా మార్చడమే లక్ష్యంగా.. నాలుగు వారాలపాటు జరగనున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి నారాయణ. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రోడ్లు ఊడ్చి, డివైడర్‌కు పెయింట్ వేసిన మంత్రి నారాయణ. అన్న క్యాంటీన్‌లో ప్రజలతో కలిసి అల్పాహారం తీసుకున్న మంత్రి నారాయణ. ప్రజలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ఆపరేషన్ క్లీన్ స్వీప్