నేటి నుంచి కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన
3 తేదీ నుంచి 5 తేదీ వరకు మూడు రోజులు పర్యటించనున్న ముఖ్యమంత్రి. అభివృద్ధి సహా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు. రూ.3847 కోట్ల విలువైన పెట్టుబడులకు శంకుస్థాపనలు చేయనున్న సీఎం చంద్రబాబు. సీఎం సమక్షంలో రూ.1026 కోట్ల విలువైన పెట్టుబడులకు ఎంఓయూలు. ఎం.ఎస్. ఎం.ఈ.పార్క్, కడా గెస్ట్ హౌస్ ప్రారంభం, కుప్పం బస్టాండ్, డిపో నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాలు. దాదాపు ఏడాదిన్నర తర్వాత కుప్పం టీడీపీ కార్యాలయాన్ని సందర్శించనున్న ముఖ్యమంత్రి ఏర్పాట్లు పూర్తిలో అధికార యంత్రాంగం బిజీబిజీ కుప్పం,జులై 02 (గరుడ...