నేడుమర్రిమానుచేను గ్రామంలో శ్రీ మారెమ్మ విగ్రహ ప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం కు ఏర్పాట్లు పూర్తి
బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్23 బైరెడ్డిపల్లి మండలం లోనిమర్రిమానుచేను గ్రామంలో శ్రీ మారెమ్మ విగ్రహ ప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం బుధవారం కొనసాగడానికి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ సందర్భంగా ఈ నెల 22 వ తేదీ సోమవారం గణపతి పూజ, పుణ్యాహహవాచనం,, గణపతి హోమం,23 వతేది మంగళవారం గణపతి పూజ,వేదపారాయణం , పుణ్యాహహవాచనం, వివిధ హోమాలు,రక్షాబంధనం,సాయంత్రం వివిధ హోమాలు,జలాదివాసం, అధివాసంగం,పుష్పధివాసం,క్షీరదవాసం, వస్త్రాధివాసం,శయ్యదివాసం కార్యక్రమంలు కొనసాగింది. 24 వ తేదీ బుధవారం గణపతి పూజ,వేధపారాయణం, గోపూజ,యంత్ర ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ట,,వివిధ హోమాలు,పంచామృత అభిషేకం,అలంకరణ,విశేష అర్చన,శాంతి కల్యాణం, మహా...