నేడు అన్ని గ్రామపంచాయతీల్లో జీరో లేకుండా పనులు నిర్వహించాలి

-ఫీల్డ్ అసిస్టెంట్లకు ఎంపీడీఓ మహమ్మద్ రఫీ ఆదేశాలు పిచ్చాటూరు, జూలై 2 గరుడధాత్రి : మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో నేడు జీరో లేకుండా పనులు జరిగేలా ఫీల్డ్ అసిస్టెంట్లు చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ మహమ్మద్ రఫీ ఆదేశించారు. ముందుగా ప్రతి ఫీల్డ్ అసిస్టెంట్ NMMS అటెండెన్స్ పూర్తి చేసి, సంబంధిత రైతు భరోసా కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలు లేని గ్రామాల్లో సచివాలయాలకు ఉదయం 11 గంటలకు కూలీలతో కలిసి తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. అక్కడ నిర్వహించనున్న VB -G RAM -G లాంచింగ్...