నేడు కార్వేటి నగరం కి ప్రభుత్వ విప్ రాక
కార్వేటినగరం ఆగస్టు 13 గరుడదాద్రి న్యూస్ కార్వేటినగరం మండలానికి పలు కార్యక్రమాలపై శుక్రవారం ఉదయం 10 గంటలకు అమ్మపల్లి క్రాస్ రోడ్ వద్ద అంగన్వాడి సహాయకురాలక ఎంపికైన వారికి ధ్రువ పత్రాలు పంపిణీ,అమ్మపల్లి క్రాస్ రోడ్ వద్ద చిత్తూరు కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ సుమిత్ కుమార్ మరియు చిత్తూరు సూపర్డెంట్ ఆఫ్ పోలీస్(SP) శ్రీ తుషార్ దూడి బెంగళూరు దాత మాదిరాజు గణేష్ రాజు సహకారంతో ఉచితంగా1000 హెల్మెట్ పంపిణీ *కార్యక్రమంలో పాల్గొని అనంతరం చిత్తూరు పుత్తూరు హైవే అమ్మపల్లి క్రాస్ వద్ద...