నేడు కొత్తవీరపల్లిలో బాలసుబ్రమణ్య స్వామి ఆలయంలో ఆడికృత్తిక మహోత్సవం
చౌడేపల్లి ఆగస్టు 05 గరుడ దాత్రి న్యూస్ పెద్దపంజాణి మండలం కొత్త వీరప్పల్లి గ్రామంలో గల యోగ నందీశ్వర స్వామి ఆలయ ఆవరణంలో గల శ్రీ బాలసుబ్రమణ్య స్వామి కి ఈనెల 7న ఆడికృతిక మహోత్సవము నిర్వహించబడునని గ్రామస్తులు తెలియజేశారు శుక్రవారం ఉదయాన్నే ఆలయంలో గణపతి పార్వతి దేవికి శివుడికి పంచామృతాభిషేకం రుద్రాభిషేకం నిర్వహించబడునని అనంతరం స్వామివారికి విషెస్ అభిషేకము జరపబడునున్నారు అదేవిధంగా మేల తాళాలతో మంగళ వాయిద్యాలతో శ్రీ బాలసుబ్రమణ్య స్వామికి కావిల్లు చెల్లింపు పూజా కార్యక్రమం అత్యంత వైభవంగా జరుపుకుంటున్న అన్నారు...