నేడు ప్రభుత్వ విప్ డాక్టర్ వి ఎం థామస్ చే 1000 హెల్మెట్లు పంపిణీ

దాత మాదిరాజు గణేష్ రాజు దాతృత్వం కార్వేటి నగరం ఆగస్టు 13 (గరుడ దాత్రి న్యూస్): రోడ్డు ప్రమాదంలో వాహన చోదకులు ప్రాణాలు కోల్పోవడం, క్షతగాత్రులై నిరాశ్రయులు అవుతున్న నేపథ్యంలో తన వంతు సాయం చేయాలనే దృక్పథంతో కార్వేటినగరం మండలం కృష్ణాపురం కు చెందిన మాదిరాజు గణేష్ రాజు 1000 మందికి హెల్మెట్ల వితరణకు ముందుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్, మాజీ సర్పంచ్ ఆదాం అలియాస్ సుందరరాజన్ నేతృత్వంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు కార్వేటినగరం మండలం...