నేడే ప్రభుత్వ విప్ చే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ
కార్వేటినగరం జూన్ 30 గరుడదాద్రి న్యూస్ : కార్వేటినగరం మండలం, కత్తెరపల్లి పంచాయతీలో ప్రభుత్వ విప్ డాక్టర్ వి ఎం థామస్ చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ చేయడం జరుగుతుందని మండల పార్టీ అధ్యక్షులు చెంగల్రా యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి వడియం గాడు రాజా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా పెన్షన్ పంపిణీ చేయబడును. కావున పై తెలిపిన కార్యక్రమానికి కార్వేటినగరం మండలం లోని...