నేనడిగింది గోరంత-మీరిచ్చింది కొండంత

* రాష్ట్ర ఐటీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. * మంగళగిరిలో పండుగ వాతావరణం లో పట్టాల పంపిణీ. * ఆనందం వ్యక్తం చేసిన లబ్ధిదారులు. * మా జీవితాల్లో వెలుగు నింపారంటూ కృతజ్ఞతలు. కుప్పం,సెప్టెంబర్ 28 (గరుడ ధాత్రి ప్రత్యేక ప్రతినిధి): నేను అడిగింది 53 వేల ఓట్ల మెజార్టీ అయితే, మీరు నాకు ఏకంగా 92 వేల భారీ మెజార్టీని ఇచ్చి నన్ను గెలిపించారని ఆంధ్రప్రదేశ్ ఐటి విద్యాశాఖల మంత్రి, జాతీయ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్...