నేను ఊర్లో లేను.. -తరచూ రద్దువుతున్న బస్ సర్వీసులు..
-ఎమ్మెల్యే అభ్యర్థనలు బుట్ట దాఖలు చేసిన ఆర్ఎం!! సార్.. సత్యవేడు ఆర్టీసీ డిపో పరిస్థితి బాగాలేదు... సర్వీసులు రద్దు అవుతున్నాయి... డిపో ఉనికికే ప్రమాదంగా మారింది... డిపో మేనేజర్ వైఖరి పై ఫిర్యాదులు ఉన్నాయి... మీరు సమీక్ష చేసి... డిపోను ప్రగతి పదం వైపు నడిపించండి అంటూ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, స్థానిక టిడిపి నాయకులు గత జూలై 18న తిరుపతిలో ఆర్టీసీ ఆర్ ఎం కు వినతి పత్రం ఇచ్చి స్పందించాలని కోరారు ఇంకేముంది... ఆర్ఎం డిపోకు వచ్చి కార్మికులతో మాట్లాడి......