పంట భీమా కు చివరి రెండు రోజులను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు మనవి

బైరెడ్డిపల్లి మండల వ్యవసాయ అధికారిణి గీతకుమారి బైరెడ్డిపల్లి గరుడదాత్రి జులై29 రైతు వాతావరణ ఆధారిత పంట బీమా పథకం సంబంధించిన రుణగ్రహీత మరియు రుణం తీసుకోని రైతుల నమోదు చివరి తేదీని 24 జూలై 2026 నుండి 31 జూలై 2026 వరకు పొడిగించడం జరిగింది. NCIP పోర్టల్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. అర్హత కలిగిన రైతులు 31 జూలై 2026 వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా తమ నమోదు పూర్తి చేసుకోవాలని సూచించబడుతున్నారు. ఇకపై ఎటువంటి గడువు పొడిగింపు ఇవ్వబడదు. ఈ...