పండగ వాతావరణంలో మహానాడు – సోమిరెడ్డి
గరుడధాత్రి న్యూస్ : తిరుపతి జోన్ కోఆర్డినేటర్ గా దామచర్ల సత్య నియమితులు కావడం సంతోషదాయకం. సత్య అందరినీ సమన్వయం చేసుకుంటారు..నాకు వాళ్ల తాత దామచర్ల ఆంజనేయులుతో కలిసి మంత్రిగా పనిచేసిన అనుబంధం ఉంది. 27, 28 తేదీల్లో నెల్లూరులో భారీఎత్తున మహానాడు జరగాల్సింది. పశ్చిమాసియాలో యుద్ధపరిస్థితుల కారణంగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి వర్చువల్ గా నిర్వహించాలని నిర్ణయించారు. నారా లోకేష్ బాబు వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన తర్వాత నిర్వహిస్తున్న మొదటి మహానాడు ఇది..మాకు చాలా ప్రత్యేకమైనది. క్లస్టర్ స్థాయిలో...