పండుగ వాతావరణాన్ని తలపిస్తున్న ఎమ్మెల్యే అమర్ పర్యటన
*ఇంటింటికి టీడీపీ కార్యక్రమానికి అపూర్వ స్పందన *అభివృద్ధి చేసిన ఎమ్మెల్యేకు నీరాజనాలు పడుతున్న జనం *గజమాలలు, మంగళ హరతులతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం తెలుపుతున్న మహిళలు, యువత *రెండో రోజు బైరెడ్డిపల్లిలో సూపర్ హిట్ అయిన ఎమ్మెల్యే కార్యక్రమం బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్3 పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి చేపడుతున్న ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం రెండో రోజు అయిన గురువారం లక్కనపల్లి, గొల్లచీమనపల్లి, ఆలపల్లి పంచాయతీల పరిధిలోని గ్రామాలలో పండుగ వాతావరణాన్ని తలపించేలా సాగింది. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి...