పకడ్బందీగా ముఖ్యమంత్రి కుప్పం పర్యటన ఏర్పాట్లు

* ఏర్పట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పి,ఏఎస్ పి, ప్రజా ప్రతినిధులు. * సీఎం పాల్గొనే ప్రాంతాల పరిశీలన. కుప్పం,సెప్టెంబర్ 20 (గరుడ ధాత్రి న్యూస్): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపడుతున్నారు. సోమ మంగళవారం రెండు రోజులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించనున్న విషయం తెలిసిందే. దీంతో ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు తగిన చర్యలు తీసుకున్నారు. కుప్పం కొత్తపేటలోని సభ వేదికను, స్టాల్స్ ఏర్పాటు చేయనున్న...