పక్షపాతం లేని అభివృద్ధి… ప్రతి ఇంటికీ సంక్షేమం అందిస్తున్న కూటమి ప్రభుత్వం
*ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకే "ఇంటింటికి తెలుగుదేశం"* *గ్రామగ్రామంలో ఎమ్మెల్యే అమరనాథ రెడ్డికి ఘన స్వాగతం* *దశాబ్దాల కల షికారీపాళ్యం రోడ్డు నెరవేర్చిన ఎమ్మెల్యే* ... *భావోద్వేగంతో ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్థులు* *రెండో రోజు పెద్దపంజాణి మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి* పలమనేరు, జులై 28 ( గరుడ ధాత్రి ) : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పక్షపాతం లేని అభివృద్ధితో పాటు ప్రతి అర్హ కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందేలా పాలన...