పచ్చదనాన్ని పెంపొందించడం, చెట్లను రక్షించడం అందరి బాధ్యత

* బీసీఎన్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ బి.సి. నాగరాజ్. * కేఈసి లో ఘనంగా ఎన్ఎస్ఎస్ దినోత్సవం. * మొక్కలు నాటిన బీసీ నాగరాజ్, డాక్టర్ సునీల్ రాజ్. కుప్పం,సెప్టెంబర్ 24 (గరుడ ధాత్రి ప్రత్యేక ప్రతినిధి): పచ్చదనాన్ని పెంపొందించడం, మొక్కలను సంరక్షించడం అందరి బాధ్యత అని బీసీఎన్ విద్యా సంస్థల అధినేత బీసీ నాగరాజ్ అన్నారు. కుప్పం ఇంజినీరింగ్ కళాశాల ఎన్ ఎస్ ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఎన్ ఎస్ ఎస్ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి...