పదవి వచ్చిందనే అహంకారం వద్దు

*పదవి వచ్చిందనే అహంకారం వద్దు* *అందరినీ కలుపుకుని ముందుకుసాగాలి* *మిమ్నల్ని ఎలా గుర్తించామో మీరు కూడా అలాగే నాయకత్వాన్ని గుర్తించాలి* *పార్టీ నూతన కార్యవర్గ కమిటీ సభ్యులకు శిక్షణ తరగతుల్లో నారా లోకేష్ దిశానిర్దేశం* మంగళగిరి: పదవి వచ్చిందనే అహంకారం వద్దనీ, అందరినీ కలుపుకుని ముందుకుసాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం పార్టీ కేంద్రకార్యాలయంలో నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణస్వీకార మహోత్సవం అనంతరం నిర్వహించిన శిక్షణ తరగతుల కార్యక్రమానికి మంత్రి హాజరై...