‘పది’లో ప్రతిభ చూపిన బాలికలకు శ్రీసిటీలో సత్కారం

'పది'లో ప్రతిభ చూపిన బాలికలకు శ్రీసిటీలో సత్కారం గరుడధాత్రి న్యూస్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన శ్రీసిటీ పరిసర ప్రాంతాల ప్రభుత్వ పాఠశాలలకు చెందిన నలుగురు ప్రతిభావంతులైన విద్యార్థినులను శ్రీసిటీ తరుపున ఘనంగా సత్కరించారు. స్థానిక బిజినెస్ సెంటర్ లో శ్రీసిటీ డైరెక్టర్ (సి ఎస్ ఆర్) నిరీషా సన్నారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో చిన్మయ మిషన్‌కు చెందిన హెచ్.హెచ్. స్వామి మిత్రానందజీ, ఇతర స్వామీజీలు చేతుల మీదుగా విద్యార్థినులకు నగదు బహుమతులు, జ్ఞాపికలను అందజేసి...