పది ఫలితాలలో రాజు విద్యాసంస్థల విద్యార్థులదే హవా…
పది ఫలితాలలో రాజు విద్యాసంస్థల విద్యార్థులదే హవా... 595 మార్కులు సాధించిన రాజుల సిరి అభ్యాసం, అంకితభావమే విజయానికి సోపానాలు.. ఇష్టంతో కష్టపడి చదివినప్పుడే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు... రాజు విద్యాసంస్థల కార్యదర్శి చమర్తి లోకేష్ రాజు.. తిరుపతి, ఏప్రిల్ 30: పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో తిరుపతి న్యూ బాలాజీ కాలనీలో నీ రాజు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించి విజయదుందిబీ మోగించారు. రాజు విద్యాసంస్థలో మొత్తం 71 మంది పదో తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షలు రాశారు....