పది ఫలితాల్లో ప్రతిభ చూపిన పిల్లలకు ఘన సత్కారం

పది ఫలితాల్లో ప్రతిభ చూపిన పిల్లలకు ఘన సత్కారం -పదవ తరగతిలో 572 మార్కులు సాధించిన నాగలాపురం కానిస్టేబుల్ భూపతి కుమార్తె పూజకు అవార్డు గరుడధాత్రి‌ న్యూస్ : తిరుపతి జిల్లాలో పోలీసు శాఖలో పనిచేస్తున్న సిబ్బంది పిల్లల్లో విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. పదవ తరగతిలో 570 మార్కులకు పైగా, ఇంటర్మీడియట్‌లో 97 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన పోలీసుల పిల్లలకు రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా...