పదో తరగతి టాపర్లకు ఇంటి స్థలం మంజూరుకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే హామీ..!
గరుడధాత్రి న్యూస్ : మంత్రి నారా లోకేష్ చేతులమీదుగా విద్యార్థులకు ఇంటి పట్టాలు అందజేత. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యం ప్రభుత్వ పాఠశాలల్లో 'నో అడ్మిషన్' బోర్డులు కనిపించాలి విద్యార్థులు, ఉపాధ్యాయుల సంకల్పంతోనే 'ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్' సాకారమవుతుంది విద్యార్థులకు విలువలతో కూడిన విద్య అందిస్తాం. -మంత్రి నారా లోకేష్