పదో తరగతి టాపర్లకు నగదు బహుమతులు

గరుడధాత్రి : సత్యవేడు బాలికల పాఠశాల విద్యార్థినులకు ప్రోత్సాహ బహుమతులు అందజేసిన “వీ టూ హెల్ప్ యు” స్వచ్ఛంద సంస్థ సత్యవేడు స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు హైదరాబాద్‌కు చెందిన “వీ టూ హెల్ప్ యు” నాన్-గవర్నమెంట్ సంస్థ ఆధ్వర్యంలో శనివారం నగదు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బాలచంద్రారెడ్డి చేతుల మీదుగా టాపర్లకు ఈ పురస్కారాలను బహూకరించారు.పదో తరగతిలో...