పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత – సిఎం చంద్రబాబు నాయుడు

* స్వచ్ఛంద అవార్డు 2026 కార్యక్రమం. చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 02(గరుడ ధాత్రి న్యూస్):మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన 'స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ 2026' కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీజీ స్వచ్ఛతకే ప్రథమ ప్రాధాన్యం ఇచ్చారని, పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తుచేశారు. జపాన్ వంటి దేశాల్లోని పౌర బాధ్యతను ఉదాహరణగా పేర్కొంటూ, రాష్ట్రంలో గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పేరుకుపోయిన చెత్తను తొలగించి పరిశుభ్రమైన ఆంధ్ర ప్రదేశ్ ను...