పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే వ్యాధులు దూరం
కార్వేటి నగరం సెప్టెంబర్ 19 (గరుడదాద్రి న్యూస్): గ్రామీణ ప్రాంతాల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు దూరమవుతుందని డిఎల్డిఓ విజయరావ్ అన్నారు. కార్వేటినగరం పంచాయతీలో ఉన్న బండ్రేవు కాలనీలో పరిశీలించారు. స్వచ్చ ఆంధ్ర - స్వచ్చ దివస్ పరిశీలించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు దూరమవుతుందని, మురికి కాలనీ శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అనంతరం బృందావనాన్ని పరిశీలించారు. కార్యక్రమానికి మండల స్థాయి అధికారులు మరియు పంచాయతీ కార్యదర్శి గారు హాజరై పారిశుద్ద్య సిబ్బంది తో కలిసి పారిశుద్ద్య...